వెలుగుల సందేశంతో పరుగున వచ్చాడదిగో
చీకట్లకు తెరదించగ కాంతులు తెచ్చాడదిగో
తూరుపు దిక్కున పండే చిరు ఆశల ఎర్రని పంట
చైతన్యం తెచ్చాడోయీ కానుకగా తనవెంట
చీకట్లకు తెరదించగ కాంతులు తెచ్చాడదిగో
తూరుపు దిక్కున పండే చిరు ఆశల ఎర్రని పంట
చైతన్యం తెచ్చాడోయీ కానుకగా తనవెంట
No comments:
Post a Comment