Wednesday, 28 June 2017

68. వేగమే రా నేస్తమా

గాలిలో తేలిపోతోంది - నింగికై ఏగిపోతోంది
రెక్కలను తొడిగిన నా మనసు
నేలపై నిలవనంటోంది - అతనినే పిలవమంటోంది
చిలిపిగా మారిన నా వయసు
వెన్నెలే వేడిగొలిపింది - మల్లియే మంటరేపింది
ఆ తపన ఈ ఎదకే తెలుసు
వేగమే రా నేస్తమా - ప్రియజీవన సహవాసమా
నీ కోసం దాచా నా సొగసు...

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...