చల్లగాలి
పలకరింపులో.. సన్నజాజి పరిమళాలలో...
మనసు
పెదవి విరిసేనూ... తలపులేవొ కదిలేనూ..
ఈ
చీకటి సోయగాలలో.. ఆ వెన్నెల వెలుగురేఖలో
చెలియ
తనువు పొంగేనూ... ఎవరి స్వరం పిలిచేనో..
దరిచేరడు
వలచినవాడూ... నిలువనీడు కలువలరేడూ..
జోడు
వెతుకు అల్లరి ఈడూ.. నిరీక్షణే మిగిలెను చూడూ..
No comments:
Post a Comment