కాదిది
గమ్యం ఆగని పయనం ఈ జీవితం
లేదిక
ఉదయం చీకటి రాజ్యం ఇదే వాస్తవం
చెంతన
ఉన్నది చిటికెడు ఓపిక చాలకపోతే
గుప్పెడు
గుండెన పిడికెడు సహనం దాచి ఉంచుకో
కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...
No comments:
Post a Comment