రేయంత
వేచాను రాలేదు నీవు
సందేశమేదైన
పంపుతావనుకుని ॥
వినువీధిలో
సాగే ప్రతి మబ్బునడుగుతూ..
చిరుగాలి
సరదాగ చిగురాకు కదిపితే
ఆ
సడికి సైతం ఉలికులికి పడుతూ..
నిద్దరైనా
రాని కన్నల్లొ వెలిగే
గోరంత
దీపపు కొండంత ఆశతో..
కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...
No comments:
Post a Comment