Wednesday, 28 June 2017

66. ఓ ఉదయమా



కదిలిరావా ఉదయమా
కటిక చీకటి ఖైదులోంచి నిరాశల సంకెళ్ళు తెంచి
కొన శ్వాసల అలమటించే డస్సిపోయిన ఆశయానికి
కొత్త వెలుగుల ఊపిరిని అందించరావా ఉదయమా

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...