చల్లని
ఈరేయి శారద వెన్నెలతో హాయిగ ఉందోయీ
ఐనా
ఈ చెలికీ అల్లరి తలపులతో నిద్దర రాదోయీ
తుంటరి
చిరుగాలీ ఒంటరిగా చూసి కొంటెగ నవ్విందీ
వెచ్చని
తాపాన్నీ, విరహపు మైకాన్నీ, నాలో
రేపిందీ
కన్నులలో
నుంచీ, దోచిన నిద్దరనూ ఇక నాకిచ్చేయీ
ఈ
చెలి వలపంతా మానస తలపంతా ఇక నీదేనోయీ
No comments:
Post a Comment