Wednesday, 28 June 2017

67. ఆకాశం తాకాలనీ



కన్నుల్లో కలలు నింపుకుని
ఊహల్లో ఆశ నింపుకుని
చేస్తున్నా పదమును ఆపక ఈ జీవన పయనం
గుండెల్లో నమ్మకముంది
వేకువ తప్పక వస్తుంది
వేచాను ఈ చీకట్లో ఆ వెలుగులకోసం
దూరముంది గమ్యం ఇంకా దారే తెలియదులే
ఐనా నే సాగుతు ఉన్నాలే
          ఆకాశం తాకాలనీ కల తీరం చేరాలనీ

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...